The pearls that shone like rubies in Janaki's lotus palms, like jasmine on Raghava's head, and like sapphires as they slid down his dark form — may those pearls of Sri Rama's wedding bring you every blessing.జానకి దోసిట కెంపుల్లా, రాముని శిరస్సుపై మల్లెపూలలా, ఆయన శ్యామల దేహంపై జారుతూ ఇంద్రనీలాల్లా మెరిసిన సీతారామ కళ్యాణ ముత్యాల తలంబ్రాలు మీకు శుభాలను ప్రసాదించుగాక.
Wedding Invitationవివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక
Sri Kolli Satyanarayana & Smt. Satyaveni
solicit your gracious presence and blessings, with family and friends, on the auspicious occasion of the marriage of
the only daughter of our son-in-law Late Sri Rongala Gowresh & Smt. Syamala
Chi. La. Sow.Srilakshmi Durga Bhavani
with
Chi.Praveen Krishna
elder son of Sri Bonu Ramakrishna & Smt. Udaya Sri, Rajamahendravaram
శ్రీ కొల్లి సత్యనారాయణ, శ్రీమతి సత్యవేణి దంపతులు వ్రాయు శుభలేఖార్థములు
మా అల్లుడు గారు రొంగల గౌరేష్ (లేటు), శ్రీమతి శ్యామల దంపతుల ఏకైక కుమార్తె
వధువు : చి॥ల॥సౌ॥శ్రీ లక్ష్మీ దుర్గా భవానిని
వరుడు : చి॥ప్రవీణ్ కృష్ణకు
(రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీ బోను రామకృష్ణ, శ్రీమతి ఉదయశ్రీ దంపతుల జ్యేష్ఠ కుమారుడు) యిచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు.
Sumuhurthamసుముహూర్తం
Thursday, 26 November 2026ది. 26-11-2026 గురువారం
8:32 PMరాత్రి గం॥ 8-32 ని॥లకు
Swasti Sri Chandramana Sri Parabhava Nama Samvatsara · Kartika Masam · Bahula Vidiya (Tatkala Tadiya) · Mrigasira Nakshatram · Mithuna Lagnamస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక మాసం బహుళ విదియ తత్కాల తదియ అనగా ది. 26-11-2026 గురువారం రాత్రి గం॥ 8-32 ని॥లకు మృగశిరా నక్షత్రయుక్త మిథునలగ్నమునందు
In the divine presence of Sri Sri Sri Veera Venkata Satyanarayana Swamy Sri Prakash Sadan, South Road, Annavaramకళ్యాణవేదిక: శ్రీశ్రీశ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శ్రీ ప్రకాష్ సదన్, సౌత్ రోడ్, అన్నవరం
Join usమీ రాక మాకు గౌరవం
Events & Venuesవేడుకలు & వేదికలు
Weddingవివాహం
Thursday, 26 November 2026గురువారం, 26 నవంబర్ 2026
7:30 PM onwardsరాత్రి 7:30 నుండిDinner, at the Kalyana Vedikaవిందు (కళ్యాణవేదిక వద్ద)
8:32 PMరాత్రి 8:32Sumuhurthamసుముహూర్తం
Sri Prakash Sadan South Road, Annavaram In the divine presence of Sri Sri Sri Veera Venkata Satyanarayana Swamyశ్రీ ప్రకాష్ సదన్ సౌత్ రోడ్, అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో
Golden Function Hall Ganesh Nagar, Morampudi Opp. Poleramma Temple, Rajamahendravaramగోల్డెన్ ఫంక్షన్ హాల్ గణేష్ నగర్, మోరంపూడి పోలేరమ్మ గుడి ఎదురుగా, రాజమహేంద్రవరం
A few memories before the big dayపెళ్లికి ముందు కొన్ని మధుర జ్ఞాపకాలు
Momentsమధుర క్షణాలు
RSVPహాజరు
Will you join us?మీ రాక మాకు ఆనందం
Let the family know you're coming. Tapping send opens WhatsApp with your reply ready.మీరు వస్తున్నారని కుటుంబానికి తెలియజేయండి. పంపండి నొక్కగానే మీ సమాధానంతో వాట్సాప్ తెరుచుకుంటుంది.